పాడేరు: అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజ రాణి ని అరకు ఎంపీ క్యాంప్ కార్యాలయం పాడేరు లో పాడేరు జేసీఎస్ బూత్ అసెంబ్లీ కాన్స్టెన్సీ ఇంచార్జ్ పొట్టిక పోతురాజు,కొయ్యూరు మండలానికి చెందిన డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ బిడిజన అప్పారావు,గూడెం కొత్తవీధి మండలానికి చెందిన దామనాపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ కొర్రా భీమరాజు,వైయస్సార్ పార్టీ నాయకులు నూకరాజు ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పలు అంశాలపై చర్చించారు.