Breaking News

కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు దగ్ధం.

0 13

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయితీ లోని కిష్టారం గ్రామంలో పేగు చిన్నమ్ములు,సోమరాజు(భర్త) అను వారి తాటాకు ఇల్లు ఈరోజు ఉదయం 10గంటల సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది.ఇంట్లో వంట చేసుకొని చేలోకి వెళ్ళిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగలలేదు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.