Breaking News

అరేబియా సముద్రంలో భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్

0 24

*అరేబియా సముద్రంలో భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్.
*ఇరాన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786ను ఆక్రమించిన పైరేట్లు.
*ఇరాన్ నౌకను బందీగా చేసుకున్న 9 మంది సాయుధ సముద్రపు దొంగలు.
*నౌకలో సిబ్బంది పాకిస్తానీయులుగా సమాచారం.
*సొకోట్రాకు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన.
*నౌకను రెస్క్యూ చేసే ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ.
*రంగంలోకి రెండు యుద్ధ నౌకలు, స్పెషల్ ట్రైన్డ్ నేవీ కమెండోలు.

Leave A Reply

Your email address will not be published.