Breaking News

రేవడవీధి,మంగలపాలెం గ్రామాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్.

0 19

 రేవడవీధి,మంగలపాలెం గ్రామాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్.

రేవడవీధి గ్రామంలో 

(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం): రావణాపల్లి సచివాలయం పరిధిలోని రేవడివీధి,మంగలపాలెం గ్రామాల్లో జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని, ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని, ఎంపీ గొడ్డేటి మాధవి ని ప్రజలంతా ఆశీర్వదించాలని ఏఎంసీ చైర్పర్సన్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ పంచాయితీ వార్డు మెంబర్ మర్రి రాజేశ్వరి, గృహ సారధులు మాదల రాజేంద్ర,మాదల బేబీఉష,మర్రి శివ,వాలంటీర్ బాలకృష్ణ స్థానిక వైసిపి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మంగలపాలెం గ్రామంలో 

Leave A Reply

Your email address will not be published.