Breaking News

ముఖ్యమంత్రి ని కలిసిన అరకు ఎంపీ.

0 19

ముఖ్యమంత్రి ని కలిసిన అరకు ఎంపీ.


(విశాఖపట్నం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న సందర్భంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి అరకు ఎంపీ తీసుకువెళ్ళారు.

Leave A Reply

Your email address will not be published.