Breaking News

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన చింతపల్లి,జీ.కే వీధి మండల నాయకులు.

0 52

అల్లూరి జిల్లా,పాడేరు నియోజకవర్గం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా గురువారం చింతపల్లి,జి.కే వీధి మండలాల ఎంపీపీలు,వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు,ముఖ్య నాయకులు పాడేరు పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కోరాబు అనుషాదేవి,జీ.కే వీధి ఎంపీపీ బోయిన కుమారి,చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి,వైస్ ఎంపీపీలు గోపినయిక సారధ,పీఎసీఎస్ చైర్మన్ వంతల అరుణ్,ఎంపీటీసీలు జర్తా రుతు, దాసరి ధారలక్ష్మి,చిందడ జయలక్ష్మి,లువ్వాబు మీనాకుమారి,పసుపులేటి నాగమణి,రావుల నాగమణి,కొర్రా రాజులమ్మ,సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు దురియ పుస్పలత,సోమరాజు,ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు జోరంగి ప్రసాద్,కొర్రా కృపా నాయకులు ఎం డీ ధారబాబు,వంతల చంటిబాబు,అప్పారావు,జల్లి రవి,బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోవరజు,కొర్రా బాబీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.