Breaking News

సంక్షేమ పాలన అందించే ప్రభుత్వానికే ఓటు వేసి గెలిపించాలి- ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 182

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: పాడేరు మండలం లోని ఇరాడపల్లి పంచాయితీ,బొడ్డపుట్టు,సరియపల్లి,ఈ కొత్తఊరు,గబ్బంగి పంచాయితీ, పనసపల్లి గ్రామస్తులు ఆహ్వానం మేరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు గ్రామాల్లో పర్యటించారు.

మత్స్యరాస విశ్వేశ్వరరాజు కి మహిళలు హారతులతో ఘనంగా స్వాగతించారు.విశ్వేశ్వరరాజు గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గురించి, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలు గురించి వివరించారు.మళ్లీ ఈ సంక్షేమ పథకాలు కొనసాగి లబ్ధి పొందాలంటే జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు,వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ,స్థానిక సర్పంచులు గల్లెలి అస్విజ,గొల్లోరి నీలకంఠం, స్థానిక ఎంపీటీసీలు మదిలి సుబ్బమ్మ,దూసురి సన్యాసి రావు,ఏఎంసీ చైర్మన్ కూతంగి సూరిబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్న దొరా,డిఎఎబి చైర్మన్ లకే సత్యవతి,జిల్లా పంచాయితీ రాజ్ విభాగ అధ్యక్షులు గబ్బాడ చిట్టిబాబు,ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కూడ సురేష్ కుమార్,కిల్లు కోటిబాబు,ఎస్టీ సెల్ జోనల్ ఇంచార్జ్ కిముడు విశ్వ,ఎంపీటీసీలు సల్ల చిట్టమ్మ,కుంతూరు నరసింహ మూర్తి,కించూరు సర్పంచ్ వంతల రాంబాబు,కన్వీనర్లు వంతల నరేష్, కోడా సుశీల,మాదెల మోహన్ రావు,జీలుగు బోయిన ఈశ్వరరావు,సీనియర్ నాయకులు పాంగి సత్తిబాబు,లకే రత్నాబాయ్,బోధ నారాయణ,సిరిమ పండన్న ,గొల్లోరి ఈశ్వరరావు,జి.లోవరజు,నాయకులు గల్లెలి లింగమూర్తి,మదిలి సత్యనారాయణ,మదిలి త్రినాథ్,తమర్బ వెంకటేశ్వర్లు,తమర్భ బాబులు నాయుడు,గంగాపూజారి,డాక్టర్ చంటిబాబు నాయుడు,కటారి చందు,త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.