Breaking News

కొయ్యూరు ఏపీఆర్ స్కూల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయండి -ఏపీ ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు.

0 48

విశాఖపట్నం:గత కొంతకాలంగా కొయ్యూరు మండలంలోని ఏపీఆర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డెంగ్యూ,టైఫాయిడ్,జ్వరం,వాంతులు తదితర వ్యాధి లక్షణాలతో ఇబ్బందులకు గురవుతున్నారని కనుక పిల్లలు,పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు తెలిపారు. ప్రస్తుతం ఏపీఆర్ స్కూల్ కి సంబంధించిన ముగ్గురు విద్యార్థులు విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.తక్షణమే ఏపిఆర్ పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు కోరారు.

Leave A Reply

Your email address will not be published.