Breaking News

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగనన్న రావాలి- మత్స్యరాస విశ్వేశ్వరరాజు

0 55

*సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగనన్న రావాలి.
*చౌడుపల్లి పంచాయితీ లోని పలు గ్రామాల్లో పర్యటించిన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయితీ లోని వాముగెడ్డ కొత్తూరు,చవటపాడు,పెళ్లి మామిడి,గర్రెల గడ్డ,టేకులవీధి,ఈదులబయలు,చెరువు వీధి, చౌడుపల్లి,వాము గెడ్డ గ్రామాల్లో పాడేరు నియోజకవర్గ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యటించారు.

ఈ సదర్భంగా విశ్వేశ్వరరాజు ప్రజలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు ఏళ్ళు పరిపాలనలో రాష్ట్ర మంతటా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు.వైద్యం,విద్య,అభివృద్ధి,సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు అని అన్నారు.ఈ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నకు ముఖ్యమంత్రి గా చేసుకుని మరెన్నో సంక్షేమ పథకాలను పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూష దేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య ,మండల అధ్యక్షులు మోరి రవి, నియోజకవర్గ జేసీఎస్ ఇంచార్జ్ పొట్టిక పోతురాజు,జెసీఎస్ మండల కన్వీనర్ పాంగి గణబాబు,ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు,జి.కె వీధి మండలం వైస్ ఎంపీపీ లు లోతా దేముడు,సప్పగెడ్డ ఆనంద్,జి.కే వీధి మండల పార్టీ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,మాజీ ఎంపీపీ వంతల బాబురావు,ఎంపీటీసీ లువ్వాబు మీనాకుమారి,జీ.కే.వీధి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుందేరి రామకృష్ణ,సర్పంచ్ గెమ్మెలి లలిత,మాజీ వైస్ ఎంపీపీ భూసరి కృష్ణారావు,సీనియర్ నాయకులు జల్లి సుధాకర్,పసుపులేటి మత్యలింగం పడాల్, సాగిన గంగన్న పడాల్,సింహాచలం వొలగల బెన్నిబాబు,లమ్మసింగి మాజీ సర్పంచ్ కొర్రా రఘునాథ్,గంగన్న దొరా,లోచలి రాజారావు, డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,ఎర్ర బొమ్మలు సర్పంచ్ లోత పండయ్య,దామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు,జిల్లా కార్యదర్శి కంకిపాటి గిరిప్రసాద్,మండల ప్రచార కమిటీ అధ్యక్షులు కేపరి రాంబాబు,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సూరిబాబు,కిముడు రాజుబాబు నాయకులు నూకరాజు,కించె సీతారాం,కె చంటి బాబు,సిరిమా పండన్న,సచివాలయం కన్వీనర్లు ఆయేభు,సాగిన శ్రీరాములు,కిట్లంగి కృష్ణ, కోరాబు కరుణ నిధి,కిల్లో చైతన్,కొర్ర మోహన్,వి.రామారావు,కె.జగబంద్,వి సత్తిబాబు,పసుపులేటి యోషెప్,పి.గోపాల్ క్రిష్ణ పంచాయితీ వార్డు సభ్యులు,సచివాలయం కన్వీనర్లు,గృహసారథులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.