Breaking News

వైకాపా ప్రభుత్వం మళ్లీ గెలవాలని ప్రత్యేక పూజలో పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు.

0 18

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రానున్న ఎన్నికల్లో మళ్లీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావాలని,పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు అఖండ మెజారిటీతో గెలవాలని కొయ్యూరు శివాలయంలో పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు ప్రత్యేక పూజలు చేయించారు.

Leave A Reply

Your email address will not be published.