Breaking News

కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నేతల మధ్య మరొకసారి అంతర్గత విభేదాలు బట్టబయలు.

0 20

కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నేతల మధ్య మరొకసారి అంతర్గత విభేదాలు బట్టబయలు.

పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకుడు రీమల గంగాధర్ కి, పార్టీ నేతలకు మధ్య వైరం మొదలైంది.

పార్టీలో ఎదగనివ్వకుండా గిరిజనేతరులు తనను తొక్కాలని చూస్తున్నారంటూ వాట్సాప్ లో చక్కెర్లు కొడుతున్న మెసేజ్.

ఇంతకీ కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నేతల మధ్య ఏం జరుగుతోంది?

పూర్తి వివరాలతో మరికొంత సమాచారం.

Leave A Reply

Your email address will not be published.