అల్లూరి సీతారామరాజు జిల్లా: రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులు ఒత్తిడిలకు గురికాకుండా సమయానికి పరీక్ష హాల్ కి చేరుకొని,సమయపాలన పాటిస్తూ పరీక్షలు ప్రశాంతంగా రాయాలని పేర్కొని,విద్యార్థులకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆల్ ది బెస్ట్ తెలియపరచడం జరిగింది.