Breaking News

మనస్థాపంతో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

0 93

విశాఖ: జీవీఎంసీ వద్ద సచివాలయ ఉద్యోగి కె.ఆదిశివమూర్తి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు.ఇతను 45 వ వార్డులో 253 సచివాలయంలో పారిశుద్ధ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.గత ఏడాది మే నెలలో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తరువాత విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే గురువారం తెల్లవారు జామున శివమూర్తి జీవీఎంసీ వద్ద విషపూరిత ద్రావణాన్ని తాగి పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.మూర్తిని కేజీహెచ్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.