నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్ ని కలిసిన చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్.
(అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం): నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు ని అతని స్వగ్రామమైన కృష్ణాదేవి పేట వద్దనున్న ఆయన స్వగృహంలో ఈరోజు చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కలిసి శాలువాతో సన్మానించారు.పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా చింతపల్లి ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ పాల్గొన్నారు.