Breaking News

ఈనెల 28న కిండంగి లో నిజం గెలవాలి కార్యక్రమానికి నారా భువనేశ్వరి రాక.

0 15

• ఈనెల 28న కిండంగి లో నిజంగెలవాలి కార్యక్రమానికి నారా భువనేశ్వరి రాక.
• తెలుగుదేశం,జనసేన పార్టీల శ్రేణులు భారీగా తరలి రావాలి.
• పాడేరు నియోజకవర్గ తెదేపా నాయకులు ఎంవివి ప్రసాద్,కొట్టగుల్లి సుబ్బారావు పిలుపు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం: పాడేరు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ఈనెల 28వ తేదీన జి మాడుగుల మండలంలోని కిండంగి లో నిర్వహించడం జరుగుతుందని తెదేపా నాయకులు ఎంవివి ప్రసాద్,కొట్టగుల్లి సుబ్బారావు తెలిపారు.ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరవుతున్న సందర్భంగా తెలుగుదేశం, జనసేన శ్రేణులు,మహిళలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎంవివి ప్రసాద్,కొటగుల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.