Breaking News

సింహాచలం అప్పన్న స్వామి ని దర్శించుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,శివప్రసాద్ దంపతులు.

0 19

 సింహాచలం అప్పన్న స్వామి ని దర్శించుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,శివప్రసాద్ దంపతులు.

ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి,శివప్రసాద్ దంపతులు విశాఖపట్టణంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సింహాద్రి అప్పన్న స్వామి ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.