Breaking News

కొయ్యూరు మండల ఐ ఎన్ టీ యు కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక.

0 101

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: మండలంలో జిల్లా ఐ ఎన్ టీ యు కాంగ్రెస్ అద్యక్షులు అరకు వేలి మండలానికి చెందిన అప్పన్నదొర ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది.బూరుగు వెంకటరావు మండల అధ్యక్షులు గా,ప్రధాన కార్యదర్శి గా సురబోయిన అశోక్ లాల్ ను నియమించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.