బెన్నవరం పంచాయితీలో పలు గ్రామాల్లో పర్యటించిన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలంలోని బి కొత్తూరు గ్రామంలో బీజేపీ పార్టీ విడిచి 13 కుటుంబాలు విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు.
వండలం చిన్నబ్బాయి,బోనంగి రమణ,బి ప్రసాద్, కవడం హరిబాబు,వి శివ,కొర్రా భాస్కరరావు,కోరాబు రాంబాబు, కె.కరుణారావు,కె.చంటిబాబు,వి విజయ లక్ష్మి,కె బాలన్న బీజేపీ పార్టీ విడిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మత్స్యరాస విశ్వేశ్వరరాజు కండువా కప్పి ఆహ్వానించారు.మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో ఈరోజు బెన్నవరం పంచాయితీ లోని వట్టిభూసుల కోలని,గొచ్చిపల్లి,జీలుగు మెట్ట,రేగల్లు,బొంకుమామిడి,కొత్తవీధి గ్రామాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ గడపకు వెళ్లి అడిగిన సంక్షేమ పథకాలు అందుతుందని ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్తులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి పక్షాలు ఎంత మందితో పోత్తులతో వచ్చినా సంక్షేమ పథకాలే మన బలం ప్రజలే జగనన్న కు దైర్యం,
మన జగనన్న గెలుపుతోనే మన భవిష్యత్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గెమ్మెలి సోని రమణ,సూపర్ సర్పంచ్ బచ్చల బొజ్జన్న దొర,మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణ,మాజీ సర్పంచ్ కర్రి నాయుడు, అన్నవరం మాజీ సర్పంచ్ సుండ్రు చిన్నబ్బాయి,మాజీ ఎంపీటీసీ కంఠం నాయుడు,సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్,వైస్ సర్పంచ్ నాగేశ్వరరావు,పాలకి సింగ్రు,పాలకి లక్ష్మణరావు,వార్డు సభ్యులు కిముడు సత్యవతి,చినతల్లి,కొర్ర అప్పారావు,పి గోవింద్,వి కేశవరావు,వంతల శ్రీను మువ్వల లింగేష్,మర్రి నాధుబాబు,సీహెచ్ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.