Breaking News

పలు రజస్వల వేడుకల్లో పాల్గొన్న పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 34


అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: ఆదివారం కొయ్యూరు మండలం లోని పాత బాలారం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బంటు శ్రీను వరలక్ష్మీ దంపతుల కుమార్తె ‘పల్లవి’
అలాగే జి కే వీధి మండలంలోని రంపుల గ్రామంలో వీరోజి త్రిమూర్తి, కన్నమ్మ దంపతుల కుమార్తె ‘యశోద’ రజస్వల వేడుకల్లో ఆహ్వానం మేరకు పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆయనతో పాటు కొయ్యూరు,జి కే వీధి మండలాల నాయకులు,కార్యకర్తలు పాల్గొని చిన్నారులకు ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.