*టీడీపీ అడ్డాపై వైసీపీ జెండా ఎగరేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు.
*సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విశ్వేశ్వరరాజు సమక్షంలో వైకాపా పార్టీలో చేరిన గాదిగుంట గ్రామస్తులు.
అల్లూరి సీతారామరాజు,పాడేరు నియోజకవర్గం,జి మాడుగుల మండలం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు సమక్షంలో నుర్మతి పంచాయితీ గాదిగుంట గ్రామ పెద్ద వంతల నూకరాజు(మున్సిబు),మాజీ వార్డు మెంబర్ వంతల నాగేశ్వరరావు,వారితో పాటు వి.భాస్కరరావు, వి.వెంకటరావు,వి.రామలింగం,వి.శ్రీను,వి.అజిత్,పాంగి మల్లేశ్వరరావు, వి.శివరావు,పాంగి కళ్యాణ్,అలాగే 50 కుటుంబాలు వారు వైకాపా లో చేరారు.వారికి విశ్వేశ్వరరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండ నాయుడు,సొలభం ఎంపీటీసీ కూడా చిన్నారావు,లువ్వాసింగి ఎంపీటీసీ గబ్బాడి సన్యాసిదొర, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సురబంగి రామకృష్ణ,వంజరి సూపర్ ఎంపిటిసి అచ్చిబాబు,గెమ్మెలి సర్పంచ్ సీదరి కొండబాబు,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ పాంగి ఆంధ్రయ,పాంగి రామకృష్ణ,నుర్మతి మాజీ సర్పంచ్ అంగనైని బొంజుబాబు,మాజీ జిల్లా కార్యదర్శి కూడా సురేష్ కుమార్,మండల యువజన విభాగం అధ్యక్షులు చల్లంగి ప్రశాంత్, బోనాంగి బాలయ్య పడాల్,సచివాలయం కన్వీనర్లు కొర్రా సోంబాబు, బాలయ్య పడాల్,సీనియర్ నాయకులు సెర్రేకి సోమలింగం,తలారి వెంకట రమణ,వలసయ్య,సాగిన చిన్నబాబు ఆచారి,గెమ్మెలి లక్ష్మీనాయుడు, సిరిమ పండన్న,గెమ్మెలి వైస్ సర్పంచ్ మురళి,సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణ్ పడాల్,మనుగురు బాలన్న,రమణ,గబ్బాడి శేఖర్,కిల్లు శ్రీను, పాంగి బాలన్న,మసాడి బాలన్న,తూబురు బాలు,కొటారి పోతురాజు,నూకరాజు,గోపాల్,అబ్బాయిదొరా,భాస్కర్,కె శ్రీను,పాంగి భాస్కర్ రావు,మువ్వలి భాస్కర్ రావు తదితర నాయకులు, కార్యకర్తలు,మహిళలు అభిమానులు పాల్గొన్నారు.