సీఎం ని కలిసిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.
ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ కి సంబంధించిన పలు అంశాలను సీఎం తో ఎంపి ప్రస్తావించడం జరిగింది.