Breaking News

23 లక్షల రూపాయలతో కూడిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ కిముడు సత్యనారాయణ.

0 49

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: జల జీవన్ మిషన్ లో భాగంగా 23 లక్షల రూపాయలతో కూడిన 20 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శరభన్నపాలెం పంచాయతీ గ్రామంలో సర్పంచ్ కిముడు సత్యనారాయణ,జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు గొడ్డేటి మహేష్, వైస్ సర్పంచ్ త్రిమూర్తులు కలిసి బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పల్లి కళ్యాణి,లోచల బంగారమ్మ, సంపరి కుమారి,కించే సత్యవతి,కోనేపు ముసలి గ్రామ పెద్దలు భీమరాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.