Breaking News

విశాఖ లో దారుణ హత్య.

0 16

విశాఖ లో దారుణ హత్య.

విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య.


ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీట్ సీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసిన ఘటన .


 ఇద్దరు వ్యక్తులు కలిసి రౌడీషీటర్ ని హత్య చేసినట్టుగా సమాచారం.


ఇద్దరు నిందితులు ఆరిలోవ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ‌


 రౌడీ షీటర్ మృతదేహాన్ని కేజీహెచ్ కి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.


 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆరిలో పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.