Breaking News

ఈరోజు కురిసిన వర్షానికి బాలారం సచివాలయం జలమయం

0 19

 ఈరోజు కురిసిన కొద్దిపాటి వర్షానికి జలమయమయిన బాలారం సచివాలయం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: ఈరోజు పడిన వర్షపునీరు అంతా మెయిన్ రోడ్డు నుండి సచివాలయం వద్దకి చేరుకుని వరండా వరకు వచ్చాయి.

కొద్దిపాటి వర్షానికే ఇలా ఉంటే వర్షాకాలంలో వర్షాలు ప్రతిరోజూ పడుతూఉంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.