Breaking News

రజస్వల వేడుకలో ఇద్దరు నాయకుల ఆత్మీయ కలయిక.

0 42


అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం: ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిండి రామకృష్ణ కుమార్తె రజస్వల వేడుకలో ముఖ్య అతిథులుగా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు,మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరై ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలరించుకుని ముచ్చటించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.