Breaking News

ఉత్తరాంధ్ర పీ ఆర్ టి యు కన్వీనర్ గోపీనాథ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వేంపాటి వరహాలబాబు.

0 20

అనకాపల్లి జిల్లా: పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర పి ఆర్ టి యు కన్వీనర్ గోపినాథ్ ని ఈరోజు ఉదయం 7గంటలకు నర్సీపట్నం లో కొయ్యూరు మండల పి ఆర్ టి యు ఐటీ సెల్ అలాగే అడిషనల్ సెక్రటరీ వేంపాటి వరహాలబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.