Breaking News

కొయ్యూరు: రేపు నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి రాక.

0 23


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రేపు శనివారం ఉదయం 10 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రాజేంద్రపాలెం లో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాడేరు ఎమ్మెల్యే,అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విచ్చేస్తున్నారు.ఎంపీపీ,జడ్పీటీసి,వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,వార్డు మెంబర్ లు,వివిధ చైర్మన్లు,కన్వీనర్ లు,నామినేటెడ్ పదవులలో ఉన్న వారు,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి సమాచారం తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.