Breaking News

జి.మాడుగుల మండలంలో రేపు విశ్వేశ్వరరాజు పర్యటన.

0 16


రేపు 8వ తేదీన గురువారం పాడేరు అసెంబ్లీ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉదయం10 గంటలకు జి.మాడుగుల మండలంలోని భీరం పంచాయతీలో అనర్బా,తాడేవీధి,సరీయా లోగల మూడు గ్రామాలకు ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని కావునా వివిధ చైర్మన్లు,జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ,ఎంపీటీసీ లు,సర్పంచ్లు,వార్డ్ మెంబర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్,వివిధ నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకులు,మండల సీనియర్ నాయకులు,జేసీఎస్ కన్వీనర్,సచివాలయం కన్వీనర్లు,గృహ సారాధులు,కార్యకర్తలు హాజరు కావాలని జి.మాడుగుల మండల పార్టీ అధ్యక్షులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.