అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని బకులూరు గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారని కొయ్యూరు పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు రైడ్ నిర్వహించగా ఆరు కోళ్ళు,ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుండి 3700 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.