Breaking News

గాం మల్లుదొర మనవడు బోడిదొర ను కలిసి పరామర్శ.

0 18

 గాం మల్లుదొర మనవడు బోడిదొర ను కలిసి పరామర్శ.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: అల్లూరి సీతారామరాజు ప్రధాన సహచరులైన గాం గంటందొర,గాం మల్లుదొర మనవడు అయిన బోడిదొర ను ఈరోజు అతని స్వగ్రామమైన బట్టపనుకుల పంచాయితీ లోని లంకవీధి లో అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి, విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఆడారి నాగసత్యనారాయణ వెళ్లి బోడిదొర యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పండ్లు,బ్రెడ్ అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.