Breaking News

చెట్టి ఫాల్గుణ కి అభినందనలు తెలిపిన విశ్వేశ్వరరాజు.

0 82

అల్లూరి సీతారామరాజు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ కి రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.