Breaking News

ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్.

0 24


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్,బూధరాళ్ళ సచివాలయం కన్వీనర్ కొర్రా తిరుపతి దుశాలువాతో సన్మానించారు.అరకుపార్లమెంట్ సమన్వయకర్త గా రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరును ప్రకటించిన తర్వాత మొదటి సారిగా కొయ్యూరు విచ్చేసిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.