Breaking News

చింతపల్లి ఏఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.

0 17

అల్లూరి సీతారామరాజు జిల్లా: చింతపల్లి ఏఎస్పీ కిషోర్ ఐపీఎస్ ని పాడేరు శాసనసభ్యులు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎస్పీని కలిసిన వారిలో చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి,జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి,చింతపల్లి ఎంపిటిసి పద్మ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.