Breaking News

వైవీ సుబ్బారెడ్డి ని,మంత్రి గుడివాడ అమర్నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వేశ్వరరాజు

0 60


విశాఖపట్నం:ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ని,ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని ఈరోజు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.పలు అంశాలపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.