Breaking News

ఎంవిఆర్ కి రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శుభాకాంక్షలు.

0 111


అల్లూరి సీతారామరాజు జిల్లా:పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గా నూతనంగా నియమితులైన మత్స్యరాస విశ్వేశ్వరరాజు ని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ బలోపేతం కోసం,గెలుపు కోసం కలిసి పని చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.