Breaking News

రాజవొమ్మంగి సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్ పర్సన్.

0 32

అల్లూరి సీతారామరాజు జిల్లా,రాజవొమ్మంగి మండలం: కొయ్యూరు మండలంలో రెండున్నర సంవత్సరాలు సీఐ గా విధులు నిర్వహించి ఇటీవల రాజవొమ్మంగి కి బదిలీపై వెళ్లిన అల్లు స్వామినాయుడు కి ఈరోజు రాజవొమ్మంగి లో చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్,వైసీపీ నాయకుడు రామరాజు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కొయ్యూరు మండలంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.