Breaking News

ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన విశ్వేశ్వరరాజు

0 132

అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు నియోజక వర్గ నూతన సమన్వయ కర్తగా ఆయనను నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయ కర్త వైవి సుబ్బారెడ్డి కి అలాగే ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి పార్టీ పెద్దలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.