Breaking News

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో అన్నదానం.

0 36

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం: రోడ్లపై అడుక్కునే నిరాశ్రయులకు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో అన్నదానం చేయడం జరిగింది.

దీనికి సహకరించిన దాతలకు,అతి తక్కువ అమౌంట్ కి మంచి క్వాలిటీ ఫుడ్ ని అందించిన లక్ష్మీ గణేష్ హోటల్ యజమాని అనిల్ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు టి మల్లేష్,జి తిరుపతిబాబు,సురేష్ కుమార్ (మాస్టర్),జిగ్ సా బట్టలు షాపు యజమాని గోపి,బాలయ్య మాస్టర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.