Breaking News

మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది.

0 15

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కు ఈరోజు చింతపల్లి మార్కెట్ యార్డ్ సిబ్బంది ఆమె నివాసంలో కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి అలాగే శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.