Breaking News

వైయస్సార్ సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గా గెమ్మెలి రవి.

0 73

అల్లూరి సీతారామరాజు జిల్లా: వైయస్సార్ సీపీ యువజన విభాగం చింతపల్లి మండల అధ్యక్షుడు గా నియమితులైన గెమ్మెలి రవి ని అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు.రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి, పాడేరు,జీ మాడుగుల,జీకే వీధి మండల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.