Breaking News

యువగళం పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో నిమ్మల పాలెం నుండి రేవళ్ళు వరకు పాదయాత్ర.

0 20

యువగళం పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో నిమ్మలపాలెం నుండి రేవళ్ళు వరకు పాదయాత్ర. 

(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం): నారా లోకేష్ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్రకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ వెనక మేము ఉన్నాం అని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రాష్ట్ర జిసిసి మాజీ చైర్మన్,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎంవివి ప్రసాద్ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

  100 రోజులు నిరాటంకంగా దిగ్విజయంగా కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రకు సంఘీ భావంగా ఈరోజు నిమ్మల పాలెం నుండి రేవళ్ళు వరకు పాదయాత్రలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు,రాజేంద్రపాలెం సర్పంచ్ పీటా సింహచలం,రేవళ్ళు సర్పంచ్ జె.వెంకటలక్ష్మీ,మట్టపర్తి అప్పలరాజు,ఖాన్,బాచీ తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.