అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు నియోజకవర్గం లోని హుక్కుంపేట మండల కేంద్రంలో జరగనున్న సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ని, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని,చోడవరం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ కరణం దర్మశ్రీ ని ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు స్వాగతం పలికి శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మ వారు పాదాలు ను ఘాట్ లో దర్శించుకున్నారు.
Related Posts