Breaking News

జీ.కే వీధి: సర్పంచ్ కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 287


అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం,జీ.కే.వీధి మండలం): మొండిగడ్డ పంచాయితీ సర్పంచ్ గబలంగి ప్రియాంక హరిబాబు దంపతుల కుమార్తె భహుస్య శ్రీ మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు..పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని చిన్నారి భహుస్య శ్రీ కు ఆయుష్షు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు.వేడుకల్లో ఆశీనులైన అతిథులతో ఆత్మీయంగా కలయిక అయి అందరితో ఆప్యాయంగా పలకరించారు.

Leave A Reply

Your email address will not be published.