(అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి): విద్యార్థులకు ట్యాబ్ లో పంపిణీ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా లోని చింతపల్లి కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా ఆయనను చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ మర్యాదపూర్వకంగా కలిసారు.సీఎం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.