Breaking News

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు దంపతులు.

0 284

అల్లూరి జిల్లా: చింతపల్లి మండలంలో విద్యార్థులకు టాబ్ ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆయన సతీమణి జీకే వీధి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కీముడు శివరత్నం మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave A Reply

Your email address will not be published.