Breaking News

గత నెలలో ఎంపీపీ పాఠశాల కు రేషన్ బియ్యం ఇవ్వని రేషన్ డీలర్.

0 35

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయితీ లోని బి.కొత్తూరు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు సంబంధించి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందాల్సిన 30 కేజీల బియ్యం గత నవంబర్ నెలలో ఆ పాఠశాలకు ఇవ్వలేదని పాఠశాల ఆయా తెలిపారు.బియ్యం ఇవ్వకపోవడంతో ఆ నెలలో అప్పుచేసి పిల్లలకు భోజనం వండి పెట్టినట్లు ఆయా చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.