Breaking News

జగనన్న సభను జయప్రదం చేద్దాం: కొయ్యూరు కోపరేటివ్ బ్యాంకు చైర్మన్.

0 23


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:చింతపల్లి లో ఈనెల 21న జరగనున్న జగనన్న సభను జయప్రదం చేయాలని కొయ్యూరు కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ సుమర్ల సూరిబాబు ప్రజలను కోరారు.వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.