Breaking News

కొయ్యూరు మండల టీడీపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.

0 21

విశాఖపట్నం,తగరపువలస: పాడేరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు యువగళం నవశకం ముగింపుసభకు వెళ్లి తిరిగివస్తుండగా హైవే వద్ద చిట్టివలస రోడ్డు మార్గమున,అగ్నిమాపక కేంద్రం సమీపంలో బొలెరో ముందర కుడి వైపు చక్రం ఒక్కసారిగా పేలటంతో డివైడర్ ను ఢీ కొట్టి ఆగింది.ఈ బొలెరోలో మాజీ మార్కెట్ చైర్మన్ దుచ్చరి చిట్టిబాబు,అరకు పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి కురుజు శ్రీనుబాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కిముడు శ్రీరాములు,చిన్నిబాబు, రమణ,బాను,నాగరాజు,సప్పి వెంకటరమణ,దేవా,పొడుగు ఆనంద్ క్షేమంగా బయటపడి రాత్రంతా హైవే పైనే ఉన్నారు.ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.