Breaking News

జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని డౌనూరు ఎంపీటీసీ పిలుపు.

0 13


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనలో భాగంగా విచ్చేస్తున్న ఆయనకు వైయస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.