Breaking News

కొయ్యూరు: ఈరోజు మాజీ మంత్రి బాలరాజు పర్యటన.

0 47


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈరోజు మండలం లోని డేగలపాలెం,కర్ణికపాలెం,కంటారం,బాలారం గ్రామాల్లో పర్యటించనున్నారు.11 గంటలకు ఆయన చేరుకోనున్నట్లు పలువురు నేతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.